మహారాష్ట్రను ముంచెత్తిన భారీ వర్షాలు.. ఐదుగురు మృతి

76చూసినవారు
మహారాష్ట్రను ముంచెత్తిన భారీ వర్షాలు.. ఐదుగురు మృతి
భారీ వర్షాలు మహారాష్ట్రను ముంచెత్తుతున్నాయి. బుధవారం కురిసిన భారీ వర్షాలు పలు నగరాలను అతలాకుతలం చేశాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. ఇందులో ఒకరు ముంబయి నుంచి, ఒకరు రారుగఢ్‌ నుంచి, ముగ్గురు కళ్యాణ్‌ నుంచి ఉన్నారు. రాష్ట్రంలో వర్షాలు మరింతగా పడే అవకాశమున్నదని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్