టీడీపీ అభ్యర్థికి మద్దతుగా హీరో నిఖిల్ ప్రచారం

64చూసినవారు
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా హీరో నిఖిల్ ప్రచారం
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాల కొండయ్య యాదవ్ పోటీ చేస్తున్నారు. ఆయన నామినేషన్ వేసిన రోజు.. హీరో నిఖిల్ పాల్గొన్నారు. చీరాలకు చిరునవ్వులు రావాలంటే కొండయ్యకు ఓట్లు వేసి గెలిపించాలని హీరో నిఖిల్ కోరారు. అయితే నిఖిల్ పార్టీల పరంగా ప్రచారానికి రాలేదని.. కొండయ్య పెద్ద కొడుకు అమర్‌నాథ్‌కు నిఖిల్ సోదరిని ఇవ్వడంతో.. తన మామకు మద్దతుగా వచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్