ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్న వైతీశ్వరన్.. వైరల్ వీడియో

65చూసినవారు
కొంతమంది అన్ని అవయవాలు సరిగా ఉన్నా పని చేయడానికి కారణాలు చెబుతుంటారు. అలాంటి వారు ఈ వైతీశ్వరన్ ను చూసి నేర్చుకోవాలి. TNలోని తిరుచ్చికి చెందిన వైతీశ్వరన్ 2ఏళ్లప్పుడు పోలియోతో రెండు కాళ్లూ పడిపోయాయి. వైకల్యానికి తలవంచకుండా 2PGలు పూర్తి చేశారు. హెల్త్ కేర్ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తూనే స్విగ్గీలో డెలివరీబాయ్ గానూ చేస్తున్నారు. నిత్యం 16గంటలు పని చేస్తూ ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్