‘కల్కి' నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన హీరో ప్రభాస్

85చూసినవారు
‘కల్కి' నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన హీరో ప్రభాస్
కల్కి మూవీ నుంచి దర్శకుడు నాగ్ అశ్విన్, హీరో ప్రభాస్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇన్ స్టా లైవ్ లో మాట్లాడుతూ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ నటించారని చెప్పారు. సినిమాలో భాగమైనందుకు వారిద్దరికి ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే అర్జునుడిగా విజయ్, దుల్కర్ ప్రత్యేక పాత్రలో నటించారని పలువురు పోస్టులు చేశారు. రేపు సినిమా విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్