డిప్యూటీ స్పీకర్ పదవికీ పోటీ తప్పదా?

62చూసినవారు
డిప్యూటీ స్పీకర్ పదవికీ పోటీ తప్పదా?
లోక్ సభ స్పీకర్ పదవికి ఇవాళ ఎన్నిక ముగిసింది. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిపై చర్చ మొదలైంది. ఆ పదవి మాకే కావాలని ప్రతి పక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో ఈ పదవికి ఎన్నిక అనివార్యం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఒకవేళ ఎన్నిక జరిగితే సంఖ్యా బలం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఎన్డీఏకే దక్కే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్