నడిఘర్ సంఘానికి హీరో విజయ్ కోటి విరాళం

1074చూసినవారు
నడిఘర్ సంఘానికి హీరో విజయ్ కోటి విరాళం
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నడిఘర్ సంఘానికి రూ. కోటి విరాళంగా ఇచ్చాడు. దానికి సంబంధించిన చెక్‌ను నడిఘర్ సంఘ అధ్యక్షుడు, నటుడు విశాల్‌కు అందజేశాడు. ఈ విషయాన్ని విశాల్ ఎక్స్ వేదికగా తెలిపాడు. ‘విజయ్ థ్యాంక్యూ అంటే కేవలం రెండు పదాలు, కానీ ఒక వ్యక్తి తన మంచి మనసుతో చేస్తే అది అంతకుమించిన అర్థం అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

సంబంధిత పోస్ట్