తిరుమలలో భోగి సంబరాలు (వీడియో)

76చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఆరంభమయ్యాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే బోగి మంటలు వెలిశాయి. తిరుమల శ్రీవారి ఆలయం ముందు భోగి పండుగను వైభవంగా నిర్వహించారు. వేకువజామున ఆలయ మహద్వారం ముందు ఆలయ అధికారులు, సిబ్బంది భోగి మంటలు వేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు కూడా గోవింద నామస్మరణ చేస్తూ బోగిలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్