ఆవేశంలో కొట్టా.. ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు

63చూసినవారు
ఆవేశంలో కొట్టా.. ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు
రియల్ వ్యాపారిని కొట్టిన ఘటనపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రియల్టర్ల పేరుతో కొందరు దౌర్జన్యాలకు దిగుతున్నారని, పహిల్వాన్లను పెట్టి స్థానికులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. పోచారం ఘటనపై కలెక్టర్, సీపీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని, పేదల బాధ చూసి ఆవేశంలో కొట్టినట్లు చెప్పారు. అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తే DOPTకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. హైడ్రా, మూసీ బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్