నేటితో అయోధ్య రామమందిరానికి ఏడాది పూర్తి

55చూసినవారు
నేటితో అయోధ్య రామమందిరానికి ఏడాది పూర్తి
అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించి నేటితో ఏడాది పూర్తయింది. జనవరి 22, 2024న కొత్తగా నిర్మించిన రామాలయం గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించారు. వార్షికోత్సవం సందర్భంగా రామ్‌లల్లా దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు అయోధ్యకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో నేటి నుంచి 41 రోజుల పాటు రామ్‌లల్లా మహోత్సవ్ నిర్వహించనున్నారు. రామమందిరంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్