సమంత ఇప్పుడెలా ఉన్నారో చూడండి!

51చూసినవారు
సమంత ఇప్పుడెలా ఉన్నారో చూడండి!
నటి సమంత చాలా కాలంగా తెలుగు తెరకు దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిన సమంత.. ఇప్పుడు సినిమాలకే దూరమయ్యారు. అయితే తాజాగా ఆమె WPBL చెన్నై సూపర్ ఛాంప్స్ జెర్సీ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇటీవల చికున్ గున్యా నుంచి కోలుకున్న సమంత.. చాలా సన్నబడ్డారని అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్