కేంద్రానికి ఏడు డిమాండ్లు చేసిన కేజ్రీవాల్ (VIDEO)

52చూసినవారు
కేంద్ర ప్రభుత్వానికి అరవింద్ కేజ్రీవాల్ 7 డిమాండ్లు చేశారు. విద్యావ్యవస్థ బడ్జెట్‌ను 2-10 శాతానికి పెంచాలన్నారు. ఉన్నత విద్యకు రాయితీలు, స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని సూచించారు. హెల్త్‌సెక్టార్ బడ్జెట్‌ను 10% పెంచి, ఆరోగ్యబీమాపై జీఎస్టీ ఎత్తివేయాలన్నారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తొలగించాలని, సీనియర్ సిటిజన్లకు పటిష్టమైన రిటైర్మెంట్ ప్లాన్, పెన్షన్, రైలు ప్రయాణాల్లో 50% రాయితీ ఇవ్వాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్