50 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాతో HMD ఫోన్లు

61చూసినవారు
50 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాతో HMD ఫోన్లు
HMD సంస్థ క్రెస్ట్‌, క్రెస్ట్‌ మ్యాక్స్‌ 5జీ పేరుతో స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది. 5జీ ఆండ్రాయిడ్‌ 14తో ఇవి పనిచేస్తాయి. 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వస్తు్న్నాయి. యునిసోక్‌ టీ760 ప్రాసెసర్‌ను అమర్చారు. క్రెస్ట్‌లో 6జీబీ+ 128 జీబీ స్టోరేజీతో వస్తుండగా.. క్రెస్ట్‌ మ్యాక్స్‌ 8జీబీ+256జీబీ స్టోరేజీ ఆప్షన్‌తో వస్తోంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది.

సంబంధిత పోస్ట్