పవన్ పర్యటనలో అపశృతి

66చూసినవారు
పవన్ పర్యటనలో అపశృతి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. అక్కడ ఆయన గొడవర్రులో రోడ్డును పరిశీలించడానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న అభిమానులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. దీంతో ఒక బాలిక స్పృహ తప్పి పడిపోయింది. అక్కడ ఉన్నవారు వెంటనే స్పందించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్