సంజూ శాంసన్‌ కీలక నిర్ణయం

82చూసినవారు
సంజూ శాంసన్‌ కీలక నిర్ణయం
ఐపీఎల్‌కి ముందు భారత స్టార్‌ క్రికెటర్‌, రాజస్థాన్ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌లో తాను కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగుతాననే సంకేతాలు ఇచ్చాడు. వికెట్‌ కీపర్‌ బాధ్యతలను ఓ యువ ఆటగాడికి అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నాడు. ‘నేను అతడితో ఇప్పటికే ఈ విషయం గురించి మాట్లాడాను. ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లలో కీపింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండు’ అని చెప్పినట్టు తెలిపాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్