OTTలోకి హారర్ కామెడీ ‘స్త్రీ2’ (Video)

61చూసినవారు
బాలీవుడ్ నటీనటులు శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన ‘స్త్రీ2’ చిత్రం భారీ వసూళ్లతో రికార్డులు సృష్టించింది. ఈ మూవీ OTTలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన (రూ.349) ఇది అందుబాటులోకి వచ్చింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సుమారు రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్