కళ్ల ముందే నదిలో కొట్టుకుపోయిన ఇల్లు (వీడియో)

72చూసినవారు
బిహార్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ ఇల్లు నీటిలో కొట్టుకుపోయింది. బిహార్‌లోని భాగల్‌పూర్‌లో ఇటీవల కురుస్తున్న వర్షాలకు వరదలు పోటెత్తాయి. దీంతో గంగా నది నీటి మట్టం కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో సబౌర్ బ్లాక్‌లోని మసాదు గ్రామంలో నీటి అంచున ఉన్న ఓ ఇల్లు వరద తాకిడికి కళ్ల ముందే కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్