మద్యం అలవాటు ఎంత ప్రమాదకరమంటే..

55చూసినవారు
మద్యం అలవాటు ఎంత ప్రమాదకరమంటే..
మన కాలేయానికి గంటకి ఒక ఔన్సు మద్యాన్ని మాత్రమే ప్రాసెస్‌ చేయగల శక్తి ఉంటుంది. దానికి ఆ సమయం ఇవ్వకపోతే శరీరంలోని కీలక అవయవాలన్నీ ఒత్తిడికి గురవుతాయి. తాగిన మత్తులో హింసాత్మక, లైంగిక నేరాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. పిల్లల్లో ఇరవైనాలుగేళ్ల వరకూ మెదడు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఆ వయసు లోపలే మద్యానికి అలవాటు పడితే పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తుంది.

సంబంధిత పోస్ట్