జగన్‌ మద్యం.. జీవితాలు ఛిద్రం.!

71చూసినవారు
జగన్‌ మద్యం.. జీవితాలు ఛిద్రం.!
జగనన్న మాటలు నమ్మి అక్కచెల్లెమ్మలు దగాపడ్డారు. మద్య నిషేధం అమలు చేస్తామన్న జగన్‌ ఆ ఊసే మరిచిపోయారు. అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వమే అమ్మకాలు మొదలు పెట్టింది. నాసిరకం బ్రాండ్లను తాగిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అయిదేళ్లలో జేబ్రాండ్ల మద్యం తాగి ఎంతో మంది అనారోగ్యం బారిన పడి పడ్డారు. కాలేయం, పేగు సమస్యలతో అనేక మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కొన్ని కుటుంబాలు ఇంటి యజమానులను కోల్పోయి రోడ్డున పడేలా చేశారు. నకిలీ, నాణ్యత లేని మద్యం రక్కసి అనేక ఇళ్లలో చీకట్లు నింపుతోంది.

సంబంధిత పోస్ట్