తెలంగాణ అధికారిక చిహ్నం వివాదం.. కాగ్ లోగోను కాపీ చేశారు?

79చూసినవారు
తెలంగాణ అధికారిక చిహ్నం వివాదం.. కాగ్ లోగోను కాపీ చేశారు?
తెలంగాణ అధికారిక చిహ్నం మార్పు నిర్ణయం వివాదస్పదంగా మారింది. ప్రభుత్వం చిహ్నం ఇంకా ఫైనల్ కాలేదు. కానీ దాదాపు ఇదే చిహ్నం అని ఓ లోగో వైరల్ అవుతుంది. దీనిపై మరో వివాదం మొదలైంది. (CAG) కాగ్ లోగో కాపీ చేసి.. కాంగ్రెస్ జెండా యాడ్ చేశారని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. దానికి సంబంధించిన లోగోలను పోస్ట్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్