చంద్రుడిపై రైళ్లు ఎలా నడుస్తాయంటే?

558చూసినవారు
చంద్రుడిపై రైళ్లు ఎలా నడుస్తాయంటే?
చంద్రుడిపై రైల్వే స్టేషన్ ఏర్పాటుకు 'ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఏ ట్రాక్' అనే ప్రత్యేక వ్యవస్థను నాసా అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం 'మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ'ని వినియోగించనుంది. జాబిల్లిపై దుమ్ము, ధూళి ఎక్కువగా ఉండటంతో ఈ టెక్నాలజీ 3-ఫేజ్ రైలు ట్రాక్ పై ఫ్లోట్ రోబోట్లు తేలియాడుతూ ప్రయాణించేందుకు మార్గం సుగమం చేస్తుంది. చంద్రుడిపై ఫ్లోట్ రోబోలు సెకనుకు 0.5 మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్