మీ విధి రేఖ మీ విజయానికి ఎలా దారి తీస్తుంది?

2383చూసినవారు
మీ విధి రేఖ మీ విజయానికి ఎలా దారి తీస్తుంది?
హస్తసాముద్రికం మీ చేతి రేఖలు, ఆకారాలను అధ్యయనం చేసి భవిష్యత్తును అంచనా వేస్తుంది. హస్తసాముద్రికంలో జీవిత రేఖ, విధి రేఖ, సంపద రేఖ, వివాహ రేఖ, రాహు రేఖ మొదలైనవి ముఖ్యమైనవి. ఒక వ్యక్తి విజయం లేదా వైఫల్యానికి అరచేతిలో ఉండే విధి రేఖను సంకేతంగా చెప్పొచ్చు. ఈ రేఖ అరచేతి మధ్యలో నిలువుగా ఉంటుంది. అరచేతిలోని విధి రేఖ మధ్య వేలు కింద శని గ్రహం నుంచి అరచేతి నడికట్టు వరకు వెళితే వారు అదృష్టవంతులు. అలాంటి వారు తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయం సాధిస్తారని అర్థం.

సంబంధిత పోస్ట్