గ‌తేడాది పాకిస్థాన్‌లో అమ్ముడుపోయిన కార్లు ఎన్నంటే..?

66చూసినవారు
గ‌తేడాది పాకిస్థాన్‌లో అమ్ముడుపోయిన కార్లు ఎన్నంటే..?
పాకిస్థాన్‌లో గ‌తేడాది కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో కనిష్టానికి పడిపోయాయి. ముఖ్యంగా అధిక ధరలు, పౌరుల్లో తగ్గిపోయిన ఆర్థిక స్థోమత, ఆర్థిక వ్యవస్థ పతనం వంటి కారణాల వల్ల ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు దాదాపు శూన్యమయ్యాయి. పాకిస్థాన్ ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (PAMA) వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం, 2023లో పాకిస్తాన్ లో అమ్ముడయిన మొత్తం కార్ల సంఖ్య 30,662 మాత్రమే అని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్