బర్రెలక్కకు ఎన్ని ఓట్లంటే?

33413చూసినవారు
బర్రెలక్కకు ఎన్ని ఓట్లంటే?
నాగర్ కర్నూల్ స్వతంత్య్ర ఎంపీ అభ్యర్దిగా బర్రెలక్క అలియాస్ శిరీష పోటి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు 847 ఓట్లు వచ్చాయి. బర్రెలక్కకు అతి తక్కువ ఓట్లు రావడంతో అంతా షాకవుతున్నారు. కౌంటింగ్ ముగిసే సరికి ఆమెకు ఎన్ని ఓట్లు వస్తాయో వేచి చూడాలి.

సంబంధిత పోస్ట్