ఏపీలో కూటమి జోరు.. పవన్ వీడియో వైరల్

17934చూసినవారు
ఏపీలో కూటమి జోరు కొనసాగుతుంది. జనసేన పోటీ చేసిన 21 స్థానాలకు గాను 18 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్