ఆరు గ్యారంటీలకు ఎంత కేటాయించారంటే?

79చూసినవారు
ఆరు గ్యారంటీలకు ఎంత కేటాయించారంటే?
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు ప్రకటించగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సారి బడ్జెట్లో కేటాయింపులు చేసింది. అందులో రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి రూ.723 కోట్లు కేటాయించింది. అలాగే గృహజ్యోతి పథకానికి రూ.2,418 కోట్ల నిధులు మంజూరు చేసింది.

సంబంధిత పోస్ట్