“పేపర్ బ్యాగ్ ఫ్రైడ్ చికెన్” తయారీ విధానం (Video)

51చూసినవారు
సోషల్‌ మీడియా పుణ్యమా! అని పొద్దున లేస్తే.. ఎన్నో రకాల వీడియోలు ఇంటర్‌నెట్‌లో కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎక్కువగా వంటలకు సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి. తాజాగా, ఈ వీడియోలో ఓ వ్యక్తి చేసిన చికెన్ ఫ్రై అలా లేదు. చికెన్‌కు అల్లం వెల్లుల్లి, కొన్ని రకాల మసాల పొడులు కలిపి ఒక్కో చికెన్ ముక్కను పేపర్ బ్యాగ్‌లో పిన్ చేసి నేరుగా డీప్ ఫ్రై చేసేస్తున్నారు. వైరల్‌గా మారిన ఈ వీడియో మలేషియాకు చెందినదిగా తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్