'దేవర' విడుదలకు ముందే భారీ కటౌట్.. పాలాభిషేకం చేసిన అభిమానులు (వీడియో)

565చూసినవారు
ఏపీలోని జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమా హంగామా మొదలైంది. అనంతపురంలో ఎన్టీఆర్ అభిమానులు భారీ కటౌట్ ఏర్పాటు చేసి హల్చల్ చేశారు. అనంతరం ఓ ఇద్దరు డై హార్డ్ ఫ్యాన్స్ కట్ అవుట్ పైకి ఎక్కి పాలాభిషేకం, రక్తాభిషేకం చేశారు. 'దేవర' సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్