30 శాతం ఛార్జీలను తగ్గించిన బెంగళూరు మెట్రో

72చూసినవారు
30 శాతం ఛార్జీలను తగ్గించిన బెంగళూరు మెట్రో
బెంగళూరులో మెట్రో ఛార్జీలను బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ తగ్గించింది. టికెట్‌ ధరలను 30 శాతం తగ్గించేందుకు అంగీకరించింది. ఇటీవల ధరలను దాదాపు 50 శాతం వరకు పెంచడంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ధీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీఎమ్‌ఆర్‌సీఎల్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ మహేశ్వర్‌ రావు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్