తైవాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.5 తీవ్రత నమోదు

239822చూసినవారు
తైవాన్‌ రాజధాని తైపీలో భారీ భూకంపం సంభవించింది. హువాలియన్ నగరంలో రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.5గా నమోదైనట్లుఅమెరికాలోని జియోలాజికల్‌ సర్వే విభాగం వెల్లడించింది. భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో అనేక భవనాలు కూలిపోయినట్లు సమాచారం. ప్రాణ, ఆస్తి నష్ట వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్