భారీ అగ్ని ప్రమాదం.. 29 మంది మృతి (వీడియో)

54చూసినవారు
తుర్కియే ఆర్థిక రాజధాని ఇస్తాంబుల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో 29 మంది మృతి చెందగా, 8 మంది గాయపడ్డారని నగర పాలక సంస్థ తెలిపారు. గైరెట్టెప్ పరిసరాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 29 కి చేరిందని.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని ఆయన ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్