బెంగళూరుపై లక్నో భారీ స్కోర్

1557చూసినవారు
బెంగళూరుపై లక్నో భారీ స్కోర్
బెంగళూరులో లక్నో బ్యాటర్లు రెచ్చిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేశారు. ఓపెనర్ డికాక్ 81 పరుగులతో రాణించాడు. పూరన్ 40*, స్టోయినిస్ 24, రాహుల్ 20 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో మాక్స్‌వెల్ 2, సిరాజ్, దయాల్, టాప్లే తలో వికెట్ తీసుకున్నారు. RCB లక్ష్యం 182 పరుగులు.

సంబంధిత పోస్ట్