‘100 తలలున్న రాక్షసుడు చంద్రబాబు’

538చూసినవారు
‘100 తలలున్న రాక్షసుడు చంద్రబాబు’
టీడీపీ అధినేత చంద్రబాబు 100 తలలున్న రాక్షసుడని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి కనుమూరు రవిచంద్రరెడ్డి ఆరోపించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు వంద తలలున్న రాక్షసుడు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందనివ్వకుండా చేసి అవ్వా, తాతల ఉసురు పోసుకుంటున్నాడు. 65 లక్షల పెన్షన్ దారుల ఓట్లు పోయాయని, ఇప్పుడు చంద్రబాబు భయం పట్టుకుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే జన్మభూమి కమిటీలను తీసుకొస్తాడు.’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్