చెన్నై విమానాశ్రయంలో భారీగా హవాలా డబ్బు స్వాధీనం

75చూసినవారు
చెన్నై విమానాశ్రయంలో భారీగా హవాలా డబ్బు స్వాధీనం
చెన్నైలోని అన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భారీగా హవాలా డబ్బును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చైన్నై నుండి థాయ్ లాండ్ కు అక్రమంగా 3 కోట్లు విలువ చేసే వీదేశీ కరెన్సీని తరలిస్తున్న ఓ వ్యక్తిని సీఐఎస్ఎఫ్ బలగాలు అడ్డగించాయి. ఆ వ్యక్తి సూటుకేసును, లగేజీని సెక్యూరిటీ సిబ్బంది చెక్ చేశారు. అందులో అమెరికా డాలర్లు, యూరోలు, సౌదీ రియాల్స్ ఉండటంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్