ఉగాండాపై వెస్టిండీస్ భారీ విజయం

58చూసినవారు
ఉగాండాపై వెస్టిండీస్ భారీ విజయం
T20 వరల్డ్ కప్ లో బాగంగా ఉగాండాతో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 173 పరుగులు చేయగా.. 174 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఉగాండా 39కే ఆలౌటైంది. దీంతో 134 పరుగుల తేడాతో విండీస్ విజయకేతనం ఎగరవేసింది. మియాంగి(20), వైస్వా(10) మినహా వారెవ్వరూ సింగిల్ డిజిట్ దాటలేదు. విండీస్ బౌలర్లలో హూసేన్ 5, జోసెఫ్ 2, షెపర్డ్, రస్సెల్, మోతీ 1 చొప్పున వికెట్లు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్