మాజీ భార్యపై చిల్లర నాణాలతో భర్త రివెంజ్‌కు యత్నం

62చూసినవారు
విడాకులు తీసుకున్న తన మాజీ భార్యపై ఓ భర్త తన ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోయంబత్తూర్‌కు చెందిన ఓ జంట విడాకుల కేసులో మధ్యంతర భరణం కింద భార్యకు రూ.2 లక్షలు చెల్లించాలని జడ్జి భర్తను ఆదేశించారు. మొదటి వాయిదాగా రూ.80 వేలు రూపాయి, 2 రూపాయల చిల్లర నాణేలను సంచులతో కోర్టుకు తెచ్చాడు. అది చూసి షాకైన జడ్జి ఆగ్రహం వ్యక్తం చేస్తూ డబ్బు నోట్లేగా ఇవ్వాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్