భార్య మరో వ్యక్తితో కలిసి వెళ్తున్న కారుకు నిప్పంటించిన భర్త.. మహిళ మృతి(వీడియో)

56చూసినవారు
కేరళలో దారుణం జరిగింది. పద్మరాజన్ అనే వ్యక్తి తన భార్య అనీలా(44 ) వేరే వ్యక్తితో కలిసి కారులో వెళ్తుండటం చూశాడు. దీంతో మరో కారులో వారిని ఫాలో అయ్యాడు. ఆ కారును అడ్డగించి దానిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఆ మంటల్లో కాలి అతడి భార్య మరణించింది. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. కొల్లాం సిటీ ఈస్ట్ పీఎస్ పరిధిలోని చెమ్మమ్ముక్కు ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పద్మరాజన్ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్