కూరగాయ నార్ల పెంపకంలో తీసుకోవాల్సిన మెళకువలు

69చూసినవారు
కూరగాయ నార్ల పెంపకంలో తీసుకోవాల్సిన మెళకువలు
భారతదేశంలో కూరగాయల సాగుకు ఖరీఫ్ అనువైన సమయం. ఖరీఫ్ లో కూరగాయలు సాగుచేసే రైతులు.. మొదట నారుపెంపకంపై జాగ్రత్తలు వహించాలి. కొన్ని రకాల కూరగాయ పంటలకు ముందుగా నారుపోసి తర్వాత పొలంలో నాటాలి. ఈ విత్తనాలకు చాలా ఖరీదు ఉంటుంది కాబట్టి.. ప్రతి విత్తనం మొలకెత్తేలాగా చూసుకోవాలి. దీనికోసం ప్రోట్రేలలో నారును పెంచుకోవాలి. షేడ్ నెట్ లలో వాతావరణం నియంత్రణలో వుంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువ. నారు మొక్కల్లో వేరువ్యవస్థ సమానంగా పెరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్