కాంట్రాక్ట్ అధ్యాపకులను రేగ్యులరైజ్ చేయాలి: రామేశ్వరరావు

51చూసినవారు
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలంటూ తెలంగాణ రాష్ట్రం రాక ముందు నుంచి అన్ని పార్టీలను కోరుతున్నామని తెలంగాణ అల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టిచర్ జేఏసీ వర్కింగ్ చైర్మన్ డా. రామేశ్వరరావు అన్నారు. ఆదివారం ఓయూలో ఆయన మాట్లాడుతూ. నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఎందుకు చేయడం లేదో అర్థం కావడం లేదన్నారు.

సంబంధిత పోస్ట్