మార్కెట్ లో విస్కీ ఐస్ క్రీం

71చూసినవారు
హైదరాబాద్ లోని వన్ అండ్ ఫైవ్ కంపనీ ఐస్ క్రీం నిర్వాహకులు చిన్న పిల్లలకు అమ్మే ఐస్ క్రీం లో విస్కీ కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. 60 గ్రాముల ఐస్ క్రీంలో 100 మి.లీ విస్కీని కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. చాలా మంది పిల్లలు ఈ ఐస్ క్రీం తినడానికి అలవాటు పడినట్లు వారు గుర్తించారు. కంపెనీ నిర్వాహకులు దయాకర్ రెడ్డి, శోభన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్