వినూత్నం పర్యావరణ హితం

55చూసినవారు
వినూత్నం పర్యావరణ హితం
మట్టి గణపతి విగ్రహాలే కాదు.. కొందరు పర్యావరణ ప్రేమికులు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. పండ్లు, కూరగాయలతో పాటు బెల్లం, కొబ్బరి కాయలు, సుద్దముక్కలు, రుద్రాక్షలు, వక్కలు, డ్రై ఫ్రూట్స్, నెమలి పించంతో ఇలా ఏటా రకరకాలుగా విఘ్నరాజు ప్రతిమలు తయారుచేసి కొలుస్తున్నారు. యువత చవితి సందర్భంగా వేసే పందిళ్లలో తమ వినాయకుడే గొప్ప.. అంటే మా వినాయకుడే గొప్ప అన్నట్లు పోటీ పడుతూ మరీ గణపతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్