పాతబస్తీ చార్మినార్ వద్ద అగ్నిప్రమాదం

22021చూసినవారు
హైదరాబాద్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి పాతబస్తీలోని చార్మినార్ యునాని ఆసుపత్రి పార్కింగ్ ఏరియాలో మంటలు చెలరేగాయి. ఎలక్ట్రిక్ పోల్పై షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. పక్కనే ఉన్న షాపులకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్