ట్రాన్స్ జెండర్ల హక్కుల కోసం పోరాడుతా: మాధవి లత

556చూసినవారు
ట్రాన్స్ జెండర్లు కూడా సమాజంలో సమాన హక్కులు, గౌరవానికి అర్హులని బీజేపి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి లత అన్నారు. శుక్రవారం అమే మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వారికి ఇచ్చిన అన్ని రకాల హక్కులను, సంక్షేమ పథకాలను వినియోగించుకునేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. సమాజంలో వారికి తగిన గౌరవం దక్కేలా ఉపాధిని కల్పిస్తానని తెలిపారు. తనతో పాటూ ప్రతి ఒక్కరూ వారికి సహకరించేందుకు ముందుకు రావాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్