హైదరాబాద్ లో ఫ్రీ బస్సు లొల్లి

74చూసినవారు
లక్డికాపూల్‌లో ఓ మహిళ ఆర్టీసీ డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం బస్సు ఓవర్ లోడ్ అయిందని మహిళలను బస్సు ఎక్కించుకునేందుకు ఆర్టీసీ బస్ డ్రైవర్ నిరాకరించాడు. దాంతో మహిళ బస్సు నీదా అంటూ డ్రైవర్ పై ఎదురు తిరిగింది. దింతో బస్సు డ్రైవర్‌ నడి రోడ్డుపై బస్సు ఆపేసి దిగిపోయాడు. బస్సులో ఉన్న మహిళలు ఫ్రీ బస్సు ఎవరు పెట్టమన్నారంటూ మండిపడ్డారు. డ్రైవర్ మాట్లాడుతూ.. ఉచిత బస్ పెట్టి మా ప్రాణాల మీదకు తెస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్