రన్‌వేపై ప్రమాదానికి గురైన బోయింగ్‌ విమానం (వీడియో)

65చూసినవారు
ఆఫ్రికా దేశమైన సెనెగల్‌ ఎయిర్పోర్ట్ లో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. రాజధాని డాకర్‌ సమీపంలోని సెనెగల్‌ ప్రధాన విమానాశ్రయం వద్ద ఓ విమానం రన్‌వేపై స్కిడ్‌ అయ్యి పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 1 గంట సమయంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాద సమయంలో విమానంలో సుమారు 73 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్