ఆపరేషన్ ధూల్పేట్ పేరిట స్పెషల్ డ్రైవ్

61చూసినవారు
నగరంలో డ్రగ్స్, గంజాయిని నిర్మూలించడానికి ఎక్సైజ్ పోలీసులు నడుం బిగించారు. ఈ మేరకు శనివారం దూల్పేట్ లో డ్రగ్స్, గంజాయి నిర్మూలన దిశగా ఆపరేషన్ దూల్పేట్ పేరిట స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. దూల్పేట్ మొత్తం జల్లెడ పడుతూ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. 12 బృందాలతో ఎక్సైజ్ పోలీసులు రైడ్స్ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్