గోషామహల్: 10 నెలల్లో 49 మంది విద్యార్థులు మరణించారు

81చూసినవారు
గత పది నెలల కాంగ్రెస్ పాలనలో విషాహారం తిని 49 మంది విద్యార్థులు మరణించారని బీఆర్ఎస్ నాయకుడు డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్ లో అయన మాట్లాడుతూ గురుకులాల్లో చనిపోయే విద్యార్థులవి ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలే మా ప్రభుత్వంలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాం. ప్రస్తుతం గురుకులాలను పరిశీలించడానికి విద్యాశాఖ మంత్రి కూడా లేరు అని ధ్వజమెత్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్