భాగ్యనగరంలో దారుణ హత్య

3648చూసినవారు
భాగ్యనగరంలో దారుణ హత్య
హైదరాబాదు నగరం గుడి మల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన బుధవారం తెల్లవారుజామున వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిల్లర్ నంబర్ 65 వద్ద సనావుల్లా(24) అనే ఫుట్‌పాత్ విక్రేతను గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు హోండా డియోలో వచ్చి తమ వెంట తెచ్చుకున్న కత్తులతో దాడి చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్