చెరుకు మిషన్‌లో చెయ్యి నలిగిపోయింది (వీడియో)

88221చూసినవారు
మిషన్ల దగ్గర పని చేసే సమయంలో ఒక్క క్షణం అజాగ్రత్తగా ఉన్నా, ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇదే కోవలో ఓ వ్యక్తి చెరుకు రసం మిషన్ వద్ద పని చేస్తున్నాడు. చెరుకుతో పాటు అతడి చెయ్యి కూడా మిషన్‌లోకి వెళ్లిపోయింది. మిషన్ మధ్యలో చేతి వేళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లో ఇటీవల జరిగినట్లు తెలుస్తోంది. NOTE: చెరుకు మిషన్లు, ఇతర ఎలక్ట్రిక్ యంత్రాల వద్ద పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. SHARE IT

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్