కార్వాన్: లాంగర్ హౌస్ లో రెండు బస్సులు ఢీ... ట్రాపిక్ జామ్

73చూసినవారు
లాంగర్ హౌస్ లో మంగళవారం రెండు బస్సులు ఢీ కొన్నాయి. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాపిక్ జామ్ అయింది. బస్టాప్ లో ఆగిన ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఓ ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు బస్సుల డ్రైవర్లు రోడ్డుపై వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ రూట్లో భారీగా ట్రాపిక్ జామ్ అయింది. పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాపిక్ ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్