ధర్మభిక్షం జీవితం భావితరాలకు స్పూర్తి : జాజుల లింగంగౌడ్

54చూసినవారు
ధర్మభిక్షం జీవితం భావితరాలకు స్పూర్తి : జాజుల లింగంగౌడ్
స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మాజీ పార్లమెంటు సభ్యులు బొమ్మగాని ధర్మభిక్షం 13వ వర్ధంతి సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ మాట్లాడుతూ చదువుతోనే జీవితానికి వెలుగని నమ్మిన నేత ధర్మ భిక్షం అన్నారు. ప్రజల కోసమే జీవితాన్ని ధారాదత్తం చేసిన నాయకుడని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్